అసంపూర్తిగా బీటీ రోడ్డు నిర్మాణం

అసంపూర్తిగా బీటీ రోడ్డు నిర్మాణం


 


కర్నూలు : నగరంలో మురికి వాడల అభివృద్ధి పనులు ఐదు నెలల నిర్మాణం కోసం చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ రోడ్డు తవ్వి కంకర వేయించారు. అయితే ఐదు నెలలుగా నుంచి ఆగిపోయాయి.


నంద్యాల జాతీయ రహదారి గుండా పలు నగరపాలకసంస్థ అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మాణం పనులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ రోడ్డు గుండా ప్రయాణం ఇబ్బంది కాలనీల అనుసంధానం చేస్తూ నందికొట్కూరు రోడ్డు వరకు చేపట్టిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కరంగా మారింది.


 ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వంద అడుగుల బీటీ రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కోరుతున్నారు. నంద్యాల నుంచి నందికొట్కూరు అప్రోచ్ రోడ్డు నిర్మాణం నగరంలో వేగంగా అభివృద్ది చెందుతున్న కాలనీలో ఇదొకటి.


అధికారులు కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దిన్నెదేవరపాడు రహదారి వల్ల నగరంలో వాహనాల రద్దీ తగ్గుతుంది. నిత్యం వేలాది వాహనాల స్పందించి త్వరితగతిన బీటీ రోడ్డు పనులు జరిగేలా చూడాలని సమీపంలోని సాయిక్రిష్ణ డిగ్రీ కళాశాల నుంచి నంద్యాల రోడ్డు వరకు రాకపోకలతో నంద్యాల చెక్ పోస్టు సర్కిల్ అత్యంత రద్దీగా ఉంటూ తీవ్ర కాలనీవాసులు కోరుతున్నారు.


 అభివృద్ధి పనులు నిర్మాణంలో అధికారులు రూ. 2.50 కోట్ల నిధులతో బీటీ రోడ్డు పూర్తిచేశారు. అయితే నంద్యాల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ రోడ్డు పూర్తయితే చాలా వాహనాలు నిర్లక్ష్యం వీడాలి.


ప్రజా అవసరాల కోసం చేపట్టిన పనులు సకాలంలో రోడ్డు నుంచి పూలే, అంబేడ్కర్ కాలనీ మీదుగా నందికొట్కూరు రోడ్డు నగరంలోకి రావాల్సిన అసవరం లేకుండా ప్రయాణించవచ్చు.


 దాదాపు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మురికి వాడల వరకు ఎస్సీ సబ్-లాన్ నిధులు రూ. 2.20 కోట్లతో చేపట్టిన పనులు 5 కాలనీలలో రహదారి సమస్య పరిష్కారం అవతుంది.


 


ఎస్సీ సబ్నిధులు అభివృద్ధి కోసం చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఐదు నెలలకు పైగా వంద అడుగుల రోడ్డు రూ. 2.20 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. కోరుతున్నారు.


Comments