పడకంటి మనసులో మాట 25.10.2020
పడకంటి మనసులో మాట... _______________________________________________________________ నిబద్ద రాజకీయాలు నడుపుతామన్న బిజెపి పాలకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం సామాన్యులను సైతం కలవరానికి గురిచేసేలా ఉంది. కరోనా టీకాను దేశప్రజలందరికి అందించే యత్నాల్లో ఉన్నామని అప్పట్లో ప్రధాని వెూడీ ప్రకటించారు. వ్…