కొంపముంచుతున్న ట్రంప్ విధానాలు

కొంపముంచుతున్న ట్రంప్ విధానాలు


చమురు ధరల సంక్షోభానికి అవే కారణం


 


న్యూఢిల్లీ : ఏ క్షణాన డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా సుంకాలు విధిస్తూ ప్రపంచ అమెరికా అధ్యక్షుడైనారో అప్పటినుంచి ఏ వాణిజ్య రంగాన్ని అతలాకుతలం దేశానికీ చేస్తున్నారు. ఇరాన్తో కయ్యానికి ప్రశాంతత లేకుండాపోయింది. అమెరికా దిగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఫస్ట్ నినాదంతో వాణిజ్య యుద్దాలు ఆకాశాన్నంటి డాలర్లకు డిమాండ్ ఆరంభించాడు.


విదేశీ ఉత్పత్తులపై అధికంగా పెరిగిపోతున్నది. పెద్దనోట్ల రద్దు వంటి చర్యల కారణంగానే ఈ సంక్షోభం ఉత్పన్నమైందనీ, తన అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ మోదీ ప్రభుత్వం రిజర్వుబ్యాంకును నోరులేనిదానిగా మార్చివేసిందని విపక్షాలు అంటున్నాయి. | ఆర్థిక రంగంలో కొత్త ఉత్పాతాలను తట్టుకొని నిలబడగల స్థితిలో ప్రజలు లేరు.


 ద్రవ్యోల్బణం అదుపు తప్పితే మరిన్ని కష్టాలు తప్పవు. బ్యాంకు వడ్డీ రేట్లు పెరగడం, రుణాలమీద ప్రభావం వంటి సమస్యలు కూడా అనేకం. రూపాయి పతనమవుతున్నందున పెట్టుబడిదారులు డాలర్ సురక్షిత మైనదిగా భావించడంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా తరిగి పోతున్నాయి. డాలర్ విలువ కారణంగా వాణిజ్యలోటు హెచ్చుతూ ఐదేళ్ళ గరిష్టానికి చేరింది.


రూపాయి విలువ తగ్గుదలతో ఎగుమతులకు మేలు జరగవచ్చని కొందరంటున్నారు. అయితే ఇప్పటికే అమెరికా, ఐరోపా మార్కెట్లలో విధించిన నిబంధనలవల్ల వాటికి ముప్పు ఏర్పడిన వాస్తవాన్ని విస్మరించరాదు. అంతేగాక దిగుమతుల భారం వల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాన్ని గుర్తించాలి. డాలర్లు మన దేశం నుంచి తరలి పోకుండా పరిమితం చేయడానికి విలాస వస్తువుల విచ్చలవిడి దిగుమతులపై ఆంక్షలు విధించడం అవసరం అన్న భావనా ఉంది. 


దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఆర్థిక విధానాల వైపు ఇప్పటికైనా మళ్లాల్సి ఉంది. టర్కీ ఆర్థిక సంక్షోభం స్టాక్ మార్కెట్ ను, కరెన్సీ మార్కెట్ ను కుదిపేస్తున్నది. దాని సంక్షోభం ఇప్పట్లో తీరేదికాదన్న వాస్తవం మరింత భయపెడుతున్నది. తీరా పతనం వం(మాన మార్కెట్లన్నింటినీ ప్రభావితం చేసినప్పటికీ, భారతీయ రిజర్వుబ్యాంకు జోక్యం పూర్తిస్థాయిలో లేనందునే రూపాయి ఇంతగా ఉన్నదని కొందరి వాదన.


రూపాయి పతనం ఐటీ, ఎగుమతులు ఇత్యాది రంగాలకు మేలుచేస్తుందని అంటున్నారు కానీ, సామాన్యుడి పై ధరాఘాతం తప్పడం లేదు. దిగుమతి చేసుకొనే ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి.


Comments